(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 006

॥ శ్రీః ॥
6.6. అధ్యాయః 006
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంజయేన భారతాదినవఖండానాం తత్తత్సీమాపర్వతానాం మేరోశ్చ వర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-6-0x(3967)(38820)
ఉక్తో ద్వీపస్య సంక్షేపో విధివద్బుద్ధిమంస్త్వయా।
తత్త్వజ్ఞశ్చాసి సర్వస్య విస్తారం బ్రూహి సంజయ ॥ 6-6-1(38821)
యావాన్భూంయవకాశోఽయం దృశ్యతే శశలక్షణే।
తస్య ప్రమాణాం ప్రబ్రూహి తతో వక్ష్యసి పిప్పలం ॥ 6-6-2(38822)
వైశంపాయన ఉవాచ। 6-6-3x(3968)
ఏవం రాజ్ఞా స పృష్టస్తు సంజయో వాక్యమబ్రవీత్। 6-6-3xa సంజయ ఉవాచ।
ప్రాగాయతా మహారాజ షడేతే వర్షపర్వతాః ।
అవగాఢా హ్యుభయతః సముద్రౌ పూర్వపశ్చిమౌ ॥ 6-6-3(38823)
హిమవాన్హేమకూటశ్చ నిషధశ్చ నగోత్తమః।
నీలశ్చ వైదూర్యమయః శ్వేతశ్చ శశిసన్నిభః ॥ 6-6-4(38824)
సర్వధాతువిచిత్రశ్చ శ్రృంగవాన్నామ పర్వతః।
ఏతే వై పర్వతా రాజన్సిద్ధచారణసేవితాః ॥ 6-6-5(38825)
ఏషామంతరవిష్కంభా యోజనాని సహస్రశః।
తత్ర పుణ్యా జనపదాస్తాని వర్షాణి భారత ॥ 6-6-6(38826)
వసంతి తేషు సత్వాని నానాజాతీని సర్వశః ।
ఇదం తు భారతం వర్షం తతో హైమవతం పరం ॥ 6-6-8a` తతః కింపురుషావాసం వర్షం హిమవతః పరం'।
హేమకూటాత్పరం చైవ హరివర్షం ప్రచక్షతే ॥ 6-6-7(38827)
దక్షిణేన తు నీలస్య నిషధస్యోత్తరేణ తు।
వ్రాగాయతో మహాభాగ మాల్యవాన్నామ పర్వతః ॥ 6-6-9(38828)
తతః పరం మాల్యవతః పర్వతో గంధమాదనః ।
పరిమండలస్తయోర్మధ్యే మేరుః కనకపర్వతః ।
తరుణాదిత్యసంకాశో విధూమ ఇవ పావకః ॥ 6-6-10(38829)
యోజనానాం సహస్రాణి షోడశాధః కిల స్మృతః ।
ఊర్ధ్వం చ చతురశీతిర్ద్వాత్రింశన్మూర్ధ్ని విస్తృతః।
అధస్తాచ్చతురశీతిర్యోజనానాం మహీపతే॥ 6-6-11(38830)
ఊర్ధ్వంమధశ్చ తిర్యక్వ మేరురావృత్య తిష్ఠతి ।
తస్య పార్శ్వేష్వమీ ద్వీపాశ్చత్వారః సస్థితా విభో ॥ 6-6-12(38831)
భద్రాశ్వః కేతుమాలశ్చ జంబూద్వీపశ్చ భారత।
ఉత్తరాశ్చైవ కురవః కృతపుణ్యప్రతిశ్రయాః ॥ 6-6-13(38832)
విహగః సుముఖో యస్తు సుపర్ణస్యాత్మజః కిల।
స వై విచింతయామాస సౌవర్ణాన్వీక్ష్య వాయసాన్ ॥ 6-6-14(38833)
మేరురుత్తమమధ్యానామధమానాం చ పక్షిణాం।
అవిశేషకరో యస్మాత్తస్మాదేనం త్యజాంయహం ॥ 6-6-15(38834)
తమాదిత్యోఽనుపర్యేతి సతతం జ్యోతిషాం వరః।
చంద్రమాశ్చ సనక్షత్రో వాయుశ్చైవ ప్రదక్షిణః ॥ 6-6-16(38835)
సపర్వతో మహారాజ దివ్యపుష్పఫలాన్వితః।
భవనైరావృతః సర్వైర్జాంబూనదపరిష్కృతైః ॥ 6-6-17(38836)
తత్ర దేవగణా రాజన్గంధర్వాసురరాక్షసాః।
అప్సరోగణసంయుక్తాః శైలే క్రీడంతి సర్వదా ॥ 6-6-18(38837)
తత్ర బ్రహ్మా చ రుద్రశ్చ శక్రశ్చాపి సురేశ్వరః।
సమేత్య వివిధైర్యజ్ఞైర్యజంతేఽనేకదక్షిణైః ॥ 6-6-19(38838)
తుంబురుర్నారదశ్చైవ విశ్వావసుర్హహాహుహూః ।
అభిగంయామరశ్రేష్ఠాంస్తుష్టువుర్వివిధైః స్తవైః ॥ 6-6-20(38839)
సప్తర్షయో మహాత్మానః కశ్యపశ్చ ప్రజాపతిః ।
తత్ర గచ్ఛంతి భద్రం తే సదా పర్వణి పర్వణి ॥ 6-6-21(38840)
తస్యైవ మూర్ధన్యుశనాః కావ్యో దైత్యైర్మహీపతే ।
ఇమాని తస్య రత్నాని తస్యేమే రత్నపర్వతాః ॥ 6-6-22(38841)
తస్మాత్కుబేరో భగవాంశ్చతుర్థం భాగమశ్రుతే ।
తతః కలాంశం విత్తస్య మనుష్యేభ్యః ప్రయచ్ఛతి ॥ 6-6-23(38842)
పార్శ్వే తస్యోత్తరే దివ్యం సర్వర్తుకుసుమైశ్చితం।
కర్ణికారవనం రంయం శిలాజాలసముద్గతం ॥ 6-6-24(38843)
తత్ర సాక్షాత్పశుపతిర్దివ్యైర్భూతైః సమావృతః ।
ఉమాసహాయో భగవాన్రమతే భూతభావనః ॥ 6-6-25(38844)
కర్ణికారమయీ మాలాం బిభ్రత్పాదావలంబినీం ।
త్రిభిర్నేత్రైః కృతోద్యోతస్త్రిభిః సూర్యైరివోదితైః ॥ 6-6-26(38845)
తముగ్రతపసః సిద్ధాః సువ్రతాః సత్యవాదినః ।
పశ్యంతి నహి దుర్వృత్తైః శక్యో ద్రుష్టుం మహేశ్వరః ॥ 6-6-27(38846)
తస్య శైలస్య శిఖరాత్క్షీరధారా నరేశ్వర।
విశ్వరూపాఽపరిమితా భీమనిర్ఘాతనిఃస్వనా ॥ 6-6-28(38847)
పుణ్యా పుణ్యతమైర్జుష్టా గంగా భాగీరథీ శుభా ।
ప్లవంతీవ ప్రవేగేన హ్రదే చంద్రమసః శుభే ॥ 6-6-29(38848)
తయా హ్యుత్పాదితః పుణ్యః స హ్రదః సాగరోపమః ।
తాం ధారయామాస తదా దుర్ధరాం పర్వతైరపి ॥ 6-6-30(38849)
శతం వర్షసహస్రాణాం శిరసైవ మహేశ్వరః ।
మేరోస్తు పశ్చిమే పార్శ్వే కేతుమాలో మహీపతే ॥ 6-6-31(38850)
జంబూఖండే తు తత్రైవ మహాజనపదో నృప ।
ఆయుర్దశసహస్రాణి వర్షాణాం తత్ర భారత ॥ 6-6-32(38851)
సువర్ణవర్ణాశ్చ నరాః స్త్రియశ్చాప్సరసోపమాః ।
అనామయా వీతశోకా నిత్యం ముదితమానసాః ॥ 6-6-33(38852)
జాయంతే మానవాస్తత్ర నిష్టప్తకనకప్రభాః ।
గంధమాదనశ్రృంగేషు కుబేరః సహ రాక్షసైః ॥ 6-6-34(38853)
సంవృతోఽప్సరసాం సంఘైర్మోదతే గుహ్యకాధిపః ।
గంధమాదనపార్శ్వే తు పర త్వపరగండికాః ॥ 6-6-35(38854)
ఏకాదశసహస్రాణి వర్షాణాం పరమాయుషః ।
తత్ర కృష్ణా నరా రాజంస్తేజోయుక్తా మహాబలాః ।
స్త్రియశ్చోత్పలవర్ణాభాః సర్వాః సుప్రియదర్శనాః ॥ 6-6-36(38855)
నీలాత్పరతరం శ్వేతం శ్వేతాద్ధైరణ్యకం పరం।
వర్షమైరష్వతం రాజన్నానాజనపదావృతం ॥ 6-6-37(38856)
ధనుఃసంస్థే మహారాజ ద్వే వర్షే దక్షిణోత్తరే।
ఇలావృత్తం మధ్యమం తు పంచ దీర్ఘాణి చైవ హి ॥ 6-6-38(38857)
ఉత్తరోత్తరమేతేభ్యో వర్షముద్రిచ్యతే గుణైః ।
ఆయుఃప్రమాణమారోగ్యం ధర్మతః కామతోఽర్థతః॥ 6-6-39(38858)
సమన్వితాని భూతాని తేషు వర్షేషు భారత।
ఏవమేషా మహారాజ పర్వతైః పృథివీ చితా ॥ 6-6-40(38859)
హేమకూటస్తు సుమహాన్కైలాసో నామ పర్వతః । 6-6-41b
యత్ర వైశ్రవణో రాజన్గుహ్యకైః సహ మోదతే ॥ 6-6-41(38860)
తత్ర దేవో మహాదేవో నిత్యమాస్తే సహోమయా।
శీతే శిలాతలే రంయే దేవర్షిగణపూజితఃక ॥ 6-6-42(38861)
అస్త్యుత్తరేణ కైలాసం మైనాకం పర్వతం ప్రతి।
హిరణ్యశ్రృంగః సుమహాందివ్యో మణిమయో గిరిః ॥ 6-6-43(38862)
తస్య పార్శ్వే మహద్దివ్యం శుభ్రం కాంచనవాలుకం ।
రంయం బిందుసరో నామ యత్ర రాజా భగీరథః ॥ 6-6-44(38863)
దృష్ట్వా భాగీరథీం గంగామువాస బహులాః సమాః।
యూపా మణిమయాస్తత్ర చైత్యాశ్చాపి హిరణ్మయాః ॥ 6-6-45(38864)
తత్రేష్ట్వా తు గతః సిద్ధిం సహస్రాక్షో మహాయశాః।
స్రష్టా భూతపతిర్యత్ర సర్వలోకాన్సనాతనాన్ ॥ 6-6-46(38865)
ఉపాస్యతే తిగ్మతేజా యత్ర భూతైః సమంతతః ।
నరనారాయణౌ బ్రహ్మా మనుః స్థాణుశ్చ పంచమః ॥ 6-6-47(38866)
తత్ర దివ్యా త్రిపథగా ప్రథమం తు ప్రతిష్ఠితా।
బ్రహ్మలోకాదపక్రాంతా సప్తధా ప్రతిపద్యతే॥ 6-6-48(38867)
వస్వౌకసారా నలినీ పావనీ చ సరస్వతీ ।
జంబూనదీ చ సీతా చ గంగా సింధుశ్చ సప్తమీ ॥ 6-6-49(38868)
అచింత్యా దివ్యసంకాశా ప్రభోరేషైవ సంవిధిః ।
ఉపాసతే యత్ర సత్రం సహస్రయుగపర్యయే ॥ 6-6-50(38869)
దృశ్యాఽదృశ్యా చ భవతి తత్ర తత్ర సరస్వతీ ।
ఏతా దివ్యాః సప్త గంగాస్త్రిషు లోకేషు విశ్రుతాః ॥ 6-6-51(38870)
రక్షాంసి వై హిమవతి హేమకూటే తు గుహ్యకాః ।
సర్పా నాగాశ్చ నిషధే గోకర్ణం చ తపోవనం ॥ 6-6-52(38871)
దేవాసురాణాం సర్వేషాం శ్వేతపర్వత ఉచ్యతే।
గంధర్వా నిషధే నిత్యం నీలే బ్రహ్మర్షయస్తథా ।
శ్రృంగవాంస్తు మహారాజ దేవానాం ప్రతిసంచరః ॥ 6-6-53(38872)
ఇత్యేతాని మహారాజ సప్త వర్షాణి భాగశః।
భూతాన్యుపనివిష్టాని గతిమంతి ధ్రువాణి చ ॥ 6-6-54(38873)
తేషామృద్ధిర్బహువిధా దృశ్యతే దైవమానుషీ।
అశక్యా పరిసంఖ్యాతుం శ్రద్ధేయా తు బుభూషతా ॥ 6-6-55(38874)
యాం తు పృచ్ఛసి మాం రాజందివ్యామేతాం శశాకృతిం।
పార్శ్వే శశస్య ద్వే వర్షే ఉక్తే యే దక్షిణోత్తరే ।
కర్ణౌ తు శాకద్వీపశ్చ కాశ్యపద్వీప ఏవ చ ॥ 6-6-56(38875)
తాంరపర్ణీశిరో రాజంఛ్రీమాన్మలయపర్వతః ।
ఏతద్ద్వితీయం ద్వీపస్య దృశ్యతే శశసంస్థితం ॥ ॥ 6-6-57(38876)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి షష్ఠోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-6-6 ఏవం దక్షిణాం దిశమారభ్య యావదుత్తరసమాప్తి షట్ప్రాక్పశ్చిమాస్థానాని భవంతి।
తేషాం స్థానానాం వర్షాఖ్యానామంతరమాహ ఏషామితి। విష్కంభో విస్తారః ॥
6-6-7 వసంత్యేషు తాని వర్షాణీతి యోగాంతరమాహ వసంతీతి।
హిమవతో దక్షిణే భారతం వర్షం ఉత్తరతో హైమవతం వర్షం ద్వితీయం।
అస్యైవ నామాంతరం కింపురుషావాసమితి ॥
6-6-8 హేమకూటనిషధయోర్మధ్యే హరివర్షం। నిషధనీలయోర్మధ్యే వర్షవిభాగమాహ దక్షిణేనేతి।
దక్షిణేన దక్షిణతః సమీప ఇత్యర్థః । ఏవముత్తరేణేత్యాదౌ జ్ఞేయం ॥
6-6-9 నీలనిషధయోర్మధ్యే మేరుస్తస్య ప్రాక్ మాల్యవాన్ పూర్వసముద్రావధిః।
పశ్చిమసముద్రావధిర్గంధమాదన ఇత్యర్థః ॥
6-6-12 తస్య పార్శ్వేష్వితి। పార్శ్వేషు చతుర్దిక్షు। ద్వీపా ఇవ ద్వీపాః నద్యంతరత్వాద్వర్షాణి ॥
6-6-13 భద్రాశ్వాదిసాహచర్యాజ్జంబూద్వీపశబ్దోఽత్ర భరతవర్షపరస్తస్య తత్సారత్వజ్ఞాపనార్థః ।
తానేవ స్తౌతి కృతపుణ్యప్రతిశ్రయా ఇత్యాదినా । కృతా విహితాః పుణ్యైః పుణ్యవద్భిః ప్రతిశ్రయా ఆశ్రమా యేషు తే ॥
6-6-16 తం మేరుమాదిత్యోఽనుపర్యేతి ప్రదక్షిణీకరోతి ॥
6-6-22 కావ్యః కవిశ్రేష్ఠః శుక్రో రమత ఇతి శేషః। తస్య కావ్యస్య ॥
6-6-23 తస్మాత్ కావ్యాత్ । తతః కుబేరాత్ । కలాంశం షోడశభాగస్యాపి లేశం ॥
6-6-28 క్షీరవత్ శ్వేతా ధారా యస్యాః సా గంగా। విశ్వరూపా విశ్వో విష్ణుస్తద్రూపా।
తథాచ స్మరంతి- యోసౌ సర్వగతో విష్ణుశ్చిత్వరూపీ నిరంజనః। స ఏవ ద్రవరూపేణ గాంగాంభో కనాత్ర సంశయ ఇతి ॥
6-6-30 తయైవ ప్రవేగేన మేరుప్రాకారాత్ పతనజనితబలేన ఖనంత్యా స హ్రద ఉత్పాదిత ఇతి సంబంధః ॥
6-6-35 అపరగండికాః అన్యే గంధమాదనస్యైవావయవభూతా బుద్బుదోపమాః క్షుద్రశైలాః ।
గండో భూషణబుద్బ్రదే ఇతి మేదినీ । స్వార్థికః కః ॥
6-6-36 ఉత్పలవర్ణేన ఆభాంతి తాః ఉత్పలవర్ణాభాః ॥
6-6-37 ఏవం హిమవతో దక్షిణే భరతవర్షం। తదుత్తరే హైమవతం వర్ష।
హేమకూటాదుత్తరే హరివర్షం। నిషధాదుత్తరే నీలాచ్చ దక్షిణే మేరోః పరిత ఇలావృతమేకమేవ చతుర్థం వర్షం।
అత్రైవ కేచిద్భద్రాశ్వకేతుమాలయోర్వర్ష్నాంతరత్వం ప్రకల్ప్య నవవర్షాణీత్యాచక్షతే।
తతో నీలాత్పర్వతాత్ ఉత్తరతః శ్వేతం పంచమం వర్షం।
శ్వేతాత్పర్వతాదుత్తరతో హైరణ్యకం వర్షం షష్ఠం।
తతః శృంగవత్పర్వతాత్ ఐరావతం సప్తమం వర్షం ॥
6-6-38 ధనుఃసంస్థే ధనురాకారే। ఏవమాకారం దక్షిణే భరతవర్షం ఉత్తరే ఐరావతం చ మధ్యే పంచేతి సప్తవర్షాణి ॥
6-6-41 హేమేతి హేమకూటఏవ కైలాసః తస్యోత్తరే మైనాకః తస్యోత్తరతో హిరణ్యశృంగః ఏతయోరంతరాలే బిందుసరోఽస్తీతి శ్లోకత్రయార్థః ॥
6-6-50 ప్రభోరీశ్వరస్య ఏష సప్తనద్యాత్మకః సంవిధిః సమీచీనం లోకోపకారార్థం విధానం। ఏషైవేతి సంధిరార్షః ॥
6-6-53 శ్వేతపర్వతః స్థానమితి శేషః। గంధర్వా వసంతీతి శేషః। ప్రతిసంచరః వ్యవహారస్థానం ॥
6-6-54 ఇతీతి। వర్షాణి తత్ర ఉపనివిష్టాని గతిమంతి జంగమాని ధ్రువాణి స్థావరాణి చ సర్వాణి భూతాన్యేవ।
సర్వం దృశ్యం ఆశ్రయాశ్రితరూపం పాంచభౌతికమేవేత్యర్థః ॥
6-6-55 బుభూషతా శ్రేయఃప్రాప్తుమిచ్ఛతా శ్రద్ధేయా ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.